మజిలీ ట్రైలర్: సమంత సంపాదనతో బతుకుతున్న చైతు

Published : Mar 31, 2019, 09:54 PM IST
మజిలీ ట్రైలర్: సమంత సంపాదనతో బతుకుతున్న చైతు

సారాంశం

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ  సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సాంగ్స్ తో సినిమాపై అంచనాలను పెంచిన చిత్ర యూనిట్ నేడు ఫైనల్ గా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. 

సమంత సంపాదనతో బతుకుతున్న చైతు డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపిస్తున్నాడు. సీన్స్ కూడా సింపుల్ అండ్ హెవీ ఎమోషన్స్ తో కనిపిస్తున్నాయి. మరి వెండితెరపై ఈ జంట ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ముందయితే ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

                                                                    

PREV
click me!

Recommended Stories

Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?