'మజిలీ' డైరెక్టర్ కి డబుల్ ధమాకా!

Published : Apr 09, 2019, 11:20 AM IST
'మజిలీ' డైరెక్టర్ కి డబుల్ ధమాకా!

సారాంశం

సమంత, నాగ చైతన్య జంటగా నటించిన 'మజిలీ' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది.

సమంత, నాగ చైతన్య జంటగా నటించిన 'మజిలీ' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. 'నిన్ను కోరి' ఫేం శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాతో అతడికి మంచి పేరు దక్కింది.

ఎమోషనల్ కథలను ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా తెరకెక్కించే దర్శకుడిగా శివ నిర్వాణకి మంచి గుర్తింపు లభించింది. ఒకవైపు మజిలీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న శివ నిర్వాణకి మరొక సంతోషాన్నిచ్చే అనుభవం ఎదురైంది.

ఆయన పండంటి మగబిడ్డకి తండ్రయ్యాడు. ఈ విషయాన్ని శివ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్ట్ చూసిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో శివకి విషెస్ చెబుతున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌