మీసం, గడ్డంతో ఎయిర్ పోర్టులో మహేష్( వీడియో)

Published : Jun 06, 2018, 10:51 AM IST
మీసం, గడ్డంతో ఎయిర్ పోర్టులో మహేష్( వీడియో)

సారాంశం

న్యూలుక్ లో మహేష్.. నెట్టింట వీడియో హల్ చల్  

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా అందించిన విజయంతో మరింత ఉత్సాహంగా  మహేశ్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. 

ఈ చిత్రం సూపర్ స్టార్‌కి 25ది కావడం విశేషం. దర్శకుడు వంశీపైడిపల్లి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మహేశ్ బాబు కెరీర్‌లో సంఖ్య పరంగా ప్రత్యేకత సంతరించుకోవడంతో ఈ చిత్రానికి ‘రాజసం’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే.. ఈ సినిమా పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ అయ్యింది. అందులో మహేష్..
మీసం, గడ్డంతో కొత్త లుక్ లో కనిపించారు.

భరత్ అను నేనులో ఓ పాటలో ఒక్కసారి మాత్రం పవన్ మీసంతో కనిపించారు. అది కూడా కొన్ని సెకన్లు మాత్రమే. కానీ.. రాజసంలో మాత్రం మహేష్ పూర్తి స్థాయిలో మీసం, గడ్డంతో కనిపించనున్నారు. మహేష్ ఈ లుక్ లో ఎయిర్ పోర్టులో నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?