మహేష్ - సందీప్ వంగ.. లేటెస్ట్ అప్డేట్!

Published : Mar 04, 2019, 01:06 PM IST
మహేష్ - సందీప్ వంగ.. లేటెస్ట్ అప్డేట్!

సారాంశం

అర్జున్ రెడ్డి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న దర్శకుడు సందీప్ వంగ ఇప్పుడు అదే కథను బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నెక్స్ట్ కూడా ఈ దర్శకుడు బాలీవుడ్ లోనే వర్క్ చేస్తున్నాడు అనే ఊహాగానాలు వస్తున్నాయి. కానీ సందీప్ నెక్స్ట్ సినిమాను ఎలాగైనా మహేష్ తోనే చేయాలనీ ఒక డిసిషన్ కి వచ్చినట్లు తెలుస్తోంది. 

మహేష్  దొరకడమే కష్టంగా ఉన్న సమయంలో  ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని ఈ దర్శకుడు రీమేక్ తో బిజిగా ఉంటూనే టీమ్ తో ఒక కథను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడట. మహేష్ కి ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ను ఫుల్ గా చెప్పేసిన సందీప్ సెకండ్ హాఫ్ ను మరికొన్ని రోజుల్లో చెబుతానని టైమ్ తీసుకున్నాడట. 

అయితే మహేష్ నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తాడనేది పెద్ద సప్సెన్స్ గా మారింది. ఓ వైపు అనిల్ తో చర్చలు జరుపుతూనే సుకుమార్ పై కూడా నమ్మకం పెట్టుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ సూపర్ స్టార్ ఎవరితో వర్క్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!