రూల్స్ బ్రేక్ చేసిన మహేష్, పవన్.. చర్యలు తప్పవా?

Published : Jan 13, 2019, 02:15 PM IST
రూల్స్ బ్రేక్ చేసిన మహేష్, పవన్.. చర్యలు తప్పవా?

సారాంశం

నగరంలో ట్రాఫిక్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ అయ్యాయో తెలిసిందే.. ప్రతీ ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ని పాటించాల్సిందే.. 

నగరంలో ట్రాఫిక్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ అయ్యాయో తెలిసిందే.. ప్రతీ ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ని పాటించాల్సిందే.. లేదంటే చర్యలు తప్పవు. కొందరు సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఈ రూల్స్ ని ఉల్లంఘించి వార్తల్లో నిలిచారు.

ప్రముఖ సినీ హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణలు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారు. దానికి చలానాలు కూడా చెల్లించకుండా దాటవేస్తున్నారు. పోలీస్ రికార్డుల్లో 7 సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినట్లుగా ప్రముఖ హీరో మహేష్ బాబు పేరుంది.

ఆయన కారు మరో మూడు సార్లు రూల్స్ బ్రేక్ చేస్తే కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం ఖాయమని అంటున్నారు. ఇప్పటివరకు మహేష్ బాబు కారుపై రూ.8,745 ఫైన్ ఉంది. మహేష్ తో పవన్ కూడా మూడుసార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారు.

ఆయన కారుపై రూ.505 ఫైన్ ఉంది. ఇక బాలయ్య రెండు సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించగా ఆయన కారుపై రూ.1,035 రూపాయల ఫైన్ ఉంది. 

PREV
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది