విశ్వనటుడికి, మాటల మాంత్రికుడికి మహేష్‌ స్పెషల్‌ విషెస్.. అరుదైన ఫోటోస్‌ షేర్‌

Published : Nov 07, 2020, 12:15 PM ISTUpdated : Nov 07, 2020, 02:51 PM IST
విశ్వనటుడికి, మాటల మాంత్రికుడికి మహేష్‌ స్పెషల్‌ విషెస్..  అరుదైన ఫోటోస్‌ షేర్‌

సారాంశం

యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ పుట్టిన రోజు ఒకే రోజు కావడం విశేషం. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న వీరిద్దరికి సినీ సెలబ్రిటీల నుంచి బర్త్ డే విషెస్‌లు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా మహేష్‌బాబు ఈ ఇద్దరు ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు. 

యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ పుట్టిన రోజు ఒకే రోజు కావడం విశేషం. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న వీరిద్దరికి సినీ సెలబ్రిటీల నుంచి బర్త్ డే విషెస్లు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా మహేష్‌బాబు ఈ ఇద్దరు ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు. 

`లెజెండర్‌ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ సర్‌కి వెరీ హ్యాపీ బర్త్ డే. తాను నటించే పాత్రలను ప్రతిబింబింపచేసే అద్భుతమైన మేథావి. మాకు మీరు స్ఫూర్తి. మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంతో, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నా` అని కమల్‌ హాసన్‌కి విషెస్‌‌ చెబుతూ, ఆయనతో దిగిన ఓ అరుదైన ఫోటోని పంచుకున్నారు. 

మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కి సైతం విషెస్‌‌ చెప్పారు. `పుట్టిన రోజు శుభాకాంక్షలు త్రివిక్రమ్‌ సర్. మీరు అపరిమితమైన ఆనందంతో, విజయాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా` అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనతో `ఖలేజా` సినిమా టైమ్‌లో దిగిన ఫోటోని షేర్‌ చేశారు. 

కమల్‌ హాసన్‌కి సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కూడా బర్త్ డే విశెష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోలను పంచుకున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం