ఖాతాలు ఫ్రీజ్: ఫ్యామిలీతో సరదాగా మహేష్ బాబు

Published : Dec 28, 2018, 06:18 PM ISTUpdated : Dec 28, 2018, 06:21 PM IST
ఖాతాలు ఫ్రీజ్: ఫ్యామిలీతో సరదాగా మహేష్ బాబు

సారాంశం

పన్ను బకాయిల కింద అధికారులు సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఆయన నుంచి ఏ విధమైన సమాధానం కూడా రాలేదు. 

హైదరాబాద్: పన్ను బకాయిల కింద అధికారులు సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఆయన నుంచి ఏ విధమైన సమాధానం కూడా రాలేదు. 

మహేష్ బాబు అభిమానులు ఆ విషయంపై ఆందోళన చెందుతుంటే ఆయన మాత్రం హ్యాపీగా హ్యాలిడే ట్రిప్‌లో ఎంజాయ్‌చేస్తున్నారు. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలకు మహేష్ బాబు విదేశాలకు వెళ్లారు. ఫ్యామిలీతో సరదాగా గడిపేస్తున్నారు. 

పన్నులు చెల్లించలేదని ఆయన ఖాతాలను జీఎస్టీ అధికారులు సీజ్‌ చేశారు.జాలీగా హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్న పిక్‌ను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఫ్యాన్స్ హర్ట్.. ఎంజాయ్ చేస్తోన్న మహేష్!

హీరో మహేష్ బాబుకు జిఎస్టీ షాక్: ఖాతాలు ఫ్రీజ్

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్