మహర్షి అప్డేట్: ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి

Published : Mar 23, 2019, 01:47 PM ISTUpdated : Aug 19, 2019, 11:16 AM IST
మహర్షి అప్డేట్: ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి

సారాంశం

మహేష్ కూతురు సీతారా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్గెస్ట్ సెలబ్రెటీగా మారిపోయింది. ఆమెకు సంబందించిన అల్లరి వీడియోలు.. డ్యాన్స్ చేసిన క్లిప్పింగ్స్ చాలా వైరల్ అయ్యాయి. ఈ మధ్య వంశీ పైడిపల్లి కూతురు ఆద్య  కూడా సీతారతో ఎక్కువగా కనిపిస్తోంది. 

అసలు మ్యాటర్ లోకి వస్తే మహర్షి సాంగ్స్ తో రచ్చ చేయడానికి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సిద్దమయ్యాడు. సీతారా - ఆద్యకు సంబందించిన ఒక ఒక వీడియో పోస్ట్ చేస్తూ మార్చ్ 29న ఫస్ట్ సింగిల్ రాబోతుందని అప్పటి వరకు మహర్షిణిలా వీడియో చూసి ఎంజాయ్ చేయండని వివరణ ఇచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు