కోలీవుడ్ లో మహేష్ రికార్డ్ కలెక్షన్స్!

Published : May 13, 2019, 03:07 PM IST
కోలీవుడ్ లో మహేష్ రికార్డ్ కలెక్షన్స్!

సారాంశం

సాధరణంగా ఒక సినిమాకు ఏ మాత్రం యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మెల్లగా తగ్గుతుంటాయి. అయితే మహేష్ సినిమాకు మాత్రం సమ్మర్ లో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా మహేష్ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. 

టాక్ ఎలా ఉన్నా కూడా మహర్షి కలెక్షన్స్ లో మాత్రం తేడా రావడం లేదు పోటీగా మరో సినిమా లేకపోవడంతో జనాలు మహేష్ సినిమాను తెగ చూసేస్తున్నారు. సాధరణంగా ఒక సినిమాకు ఏ మాత్రం యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మెల్లగా తగ్గుతుంటాయి. అయితే మహేష్ సినిమాకు మాత్రం సమ్మర్ లో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. 

గతంలో ఎప్పుడు లేని విధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా మహేష్ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. తమిళనాడులోని ప్రధానమైన ఏరియాల్లో తమిళ జనాలు మహర్షి సినిమాపై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే చెన్నై లో 64 లక్షలకు పైగా కలెక్షన్స్ ని రాబట్టిన సినిమా చెంగల్ పెట్ ఏరియాలో 1.21 కోట్లను కలెక్ట్ చేసింది. 

కోలీవుడ్ లో కూడా ఇప్పుడు మంది సినిమాలేమి లేవు. దీంతో మహర్షికి ఈ స్పెస్ బాగా కలిసొచ్చింది. ఈ వారం కూడా మినిమమ్ వసూళ్లు అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పైగా థియేటర్స్ సంఖ్యని కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్