మహానటి డిలీటెడ్ సీన్: కీర్తి నటన భలే ఉందిగా!

Published : May 27, 2018, 12:04 PM IST
మహానటి డిలీటెడ్ సీన్: కీర్తి నటన భలే ఉందిగా!

సారాంశం

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు నాగ్అశ్విన్ 'మహానటి' సినిమా

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు నాగ్అశ్విన్ 'మహానటి' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలయ్యి మూడు వారాలు దాటుతున్నా ఇంకా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.

అయితే ఈ సినిమా నిడివి ఎక్కువ ఉండడంతో కొన్ని సన్నివేశాలను కట్ చేశారు. ఇప్పుడు అలా డిలీట్ చేసిన సన్నివేశాలను చిత్రబృందం ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో విడుదల చేస్తోంది. తాజాగా 'రావోయి మా ఇంటికి' పాటకు విడుదల చేశారు. ఆ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్