ఆ పని చేయలే.... అవకాశాలు రాలే... అంటున్న హీరోయిన్

Published : Mar 02, 2017, 03:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ఆ పని చేయలే.... అవకాశాలు రాలే... అంటున్న హీరోయిన్

సారాంశం

నచ్చావులే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హిరోయిన్ మాధ‌వీల‌త‌ అమ్మాయిలపై  హెరాస్మెంట్ పై త‌న అభిప్రాయ‌న్ని చెప్పిన భామ‌ నీకు సినిమా ఇస్తున్నాం కదా మాకేం ఇస్తావ్ అనే నిర్మాతలను తప్పుపట్టలేమన్న మాధ‌వీల‌త‌

మాధవీలత, నచ్చావులే సినిమాతో తెలుగుతెరకు పరిచయం. కానీ టాలీవుడ్ కు అంతగా నచ్చిన హీరోయిన్ కాలేకపోయింది. అయితే ఇప్పుడు అనుకోకుండా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సినిమా రంగంలో అమ్మాయిలకు హెరాస్ మెంట్ అన్న విషయంపై ఓ టీవీ చానెల్ మాధవీలత బైట్ తీసుకుంది.

 

దానికి గాను మాధవీ లత బైట్ నేం ఖర్మ. ఏకంగా పెద్ద స్పీచ్ నే ఇచ్చింది. అది కూడా నలుగురు శభాష్ మాధవీలత అనేంత చక్కగా, సూటిగా, పద్దతిగా మాట్లాడింది. ఇండ‌స్ట్రిలో నిర్మాతలను తప్పుపట్టలేం. నీకు సినిమా ఇస్తున్నాం కదా? మాకేం ఇస్తావ్ అనే ధోరణి వారిది. స్మూత్ గా అడుగుతారు. సాయంత్రం నువ్వు ఫ్రీనా అని. ఇదే బయట అయితే చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది. కానీ ఇక్కడే బతకాలి కదా ఇలా చకచకా మాట్లాడేసింది మాధవీలత. ఆమె చేదు అనుభవాలు, బాధలు ఆమె మాటల్లో తొంగిచూసాయి.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ తల్లిగా నటించను.. ఆ క్యారెక్టర్ అయితే ఓకే... క్లారిటీ ఇచ్చిన రాశి
Niharika: పెదనాన్నకి పోటీగా సంక్రాంతి బరిలోకి నిహారిక, వరుణ్‌ తేజ్‌.. `బరి` మూవీ స్టోరీ, తెలుగులో ఫస్ట్ టైమ్‌