బ్రేకింగ్: గీత రచయిత వెన్నెలకంటి కన్నుమూత

By Siva KodatiFirst Published Jan 5, 2021, 5:57 PM IST
Highlights

ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. మంగళవారం గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లుగా తెలుస్తోంది. వెన్నెలకంటి పూర్తి పేరు రాజేశ్వరప్రసాద్. డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాయడంతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 300 చిత్రాలకు 2000 పైగా వెన్నెలకంటి రాశారు. 

click me!