ప్రియా ప్రకాష్ 'లవర్స్ డే' ట్విట్టర్ రివ్యూ..!

Published : Feb 14, 2019, 10:21 AM IST
ప్రియా ప్రకాష్ 'లవర్స్ డే' ట్విట్టర్ రివ్యూ..!

సారాంశం

వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన 'లవర్స్ డే' సినిమా నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల సినిమాకు సంబంధించిన రొమాంటిక్ టీజర్ యూట్యూబ్ లో సంచలనంగా మారింది.

వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన 'లవర్స్ డే' సినిమా నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల సినిమాకు సంబంధించిన రొమాంటిక్ టీజర్ యూట్యూబ్ లో సంచలనంగా మారింది.

ఈ టీజర్ లో ప్రియా ప్రకాష్, హీరో రోషన్ ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఉండడంతో యూత్ దీనికి బాగా ఎట్రాక్ట్ అయ్యారు. యూట్యూబ్ లో ఈ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రియా అభిమానులు సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేస్తున్నారు.

ఉదయం 8 గంటల షోలు పడడంతో ఇప్పటివరకు సినిమా టాక్ ఏంటనేది బయటకి రాలేదు. కానీ యూత్ కి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని, స్కూల్ డేస్ గుర్తు చేసే విధంగా ఉంటుందని అంటున్నారు.

ఐదు భాషల్లో కలిపి ఈ సినిమా దాదాపు 1600 థియేటర్లలో విడుదల చేశారు. ఒమర్ లులు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో గురురాజ్, వినోద్ రెడ్డి.. సుఖీభవ బ్యానర్ పై విడుదల చేశారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా