హీరోయిన్ ప్రెగ్నెంట్ న్యూస్.. సిగ్గు చేటు?

Published : Feb 27, 2019, 03:21 PM IST
హీరోయిన్ ప్రెగ్నెంట్ న్యూస్.. సిగ్గు చేటు?

సారాంశం

మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినా సినీ తారలు పెద్దగా స్పందించరు అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే కొన్నిసార్లు రూమర్స్ డోస్ పెరిగితే ఎవరికైనా కోపం కట్టలు తెచ్చుకుంటుంది. రీసెంట్ గా సౌత్ బ్యూటీ లక్ష్మి రాయ్ కూడా అదే తరహాలో ఓ కోలీవుడ్ మీడియాపై ఫైర్ అయ్యింది. 

మీకు ఇంతకంటే మంచి న్యూస్ దొరకలేదా అంటూ.. నన్ను అడిగితే మంచి స్టోరీ ఇచ్చేదాన్ని అంటూ ఫైర్ అయ్యారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవల లక్ష్మి రాయ్ పోస్ట్ చేసిన ఒక ఫోటోలో ఆమె వ్యాయామం చేస్తూ ఎవరేమన్నా కూడా పట్టించుకోనని ఒక బలైమన అర్ధం వచ్చేలా కొటేషన్ ఇచ్చింది. అయితే అందుకు సంబందించిన ట్వీట్ తో ఆమె ప్రెగ్నెంట్ అనే రూమర్స్ వస్తున్నట్లు సదరు తమిళ్ మీడియా కథనాన్ని పోస్ట్ చేశారు. 

దీంతో లక్ష్మి రాయ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. వావ్ నిజమా? అర్ధం లేని స్టోరీని అల్లడంలో ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో అర్ధమవుతోంది. కేవలం వ్యూస్ కోసమే ఇలా చేశారు. నన్ను సంప్రదిస్తే బెటర్ స్టోరీ ఇచ్చేదాన్ని అంటూ లక్ష్మి రాయ్ వివరణ ఇచ్చారు. ఇక ఆ స్టొరీపై లక్ష్మి రాయ్ ఫాలోవర్స్ మండిపడుతూ సిగ్గుచేటని కౌంటర్లు ఇస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Funky First Review: `ఫంకీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లో నవ్వుల సునామీ.. కానీ మైనస్‌ ఏంటంటే?
బాహుబలిని డామినేట్ చేసిన 70 ఏళ్ళ నాటి సినిమా.. జనాలు ఎప్పుడో మరచిపోయారు అంటూ రాజమౌళిపై కామెంట్స్