నిన్ను కోరి రీమేక్.. అనుపమ ఫిక్స్!

Published : Jul 09, 2019, 10:09 AM IST
నిన్ను కోరి రీమేక్.. అనుపమ ఫిక్స్!

సారాంశం

2017లో వచ్చిన నిన్నుకోరి సినిమా టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మాస్ ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకున్న ఈ ఎమోషనల్ ;లవ్ స్టోరీ ఇప్పుడు తమిళ్ లో రీమేక్ కానుంది.  నాని నటించిన పాత్రలో అథర్వా నటించనున్నాడు.   

రీసెంట్ గా సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకున్న దర్శకుడు కన్నన్ హీరోయిన్ విషయంలో వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చాడు. తెలుగులో నివేత థామస్ నటించిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఆమెనే ఈ సినిమా కోసం ఎంచుకున్నట్లు టాక్ వచ్చింది. 

ఫైనల్ గా దర్శకుడు అనుపమను కథానాయికగా సెలక్ట్ చేసుకున్నట్లు చెప్పాడు. అయితే ఆది చేసిన కీలక పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయాన్నీ దర్శకుడు చెప్పలేదు. మళ్ళీ ఆధి వైపే మొగ్గు చూపుతారా లేక వేరే నటుల్ని ఎంచుకుంటారా అనేది వేచి చూడాలి. ఇక సినిమా క్లయిమాక్స్, ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్