Telugu Cinema News Live : 'అదిదా సర్ ప్రైజు' ఇంత రచ్చవుతుందని ఊహించలేదు.. కేతిక శర్మ కామెంట్

సారాంశం

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Telugu Cinema News Live : 'అదిదా సర్ ప్రైజు' ఇంత రచ్చవుతుందని ఊహించలేదు.. కేతిక శర్మ కామెంట్

07:11 PM (IST) May 08

'అదిదా సర్ ప్రైజు' ఇంత రచ్చవుతుందని ఊహించలేదు.. కేతిక శర్మ కామెంట్

కేతిక శర్మ కి గ్లామర్ ఉన్నప్పటికీ ఆమెకు సరైన సక్సెస్ దక్కడం లేదు. కేతిక శర్మ తన కెరీర్లో రొమాంటిక్, రంగ రంగ వైభవంగా, బ్రో ఇలాంటి చిత్రాల్లో నటించింది.
 

పూర్తి కథనం చదవండి

06:35 PM (IST) May 08

షారుఖ్ నన్ను మోసం చేసి మరో అమ్మాయితో తిరిగితే, నేను కూడా వేరొకరిని చూసుకుంటా.. గౌరీ ఖాన్ బోల్డ్ ఆన్సర్

షారుఖ్ ఖాన్ నమ్మకద్రోహం గురించి అడిగిన ప్రశ్నకు గౌరీ ఖాన్ ఆత్మగౌరవం, స్వాతంత్య్రం, వారి బలమైన సంబంధాన్ని ప్రదర్శించే విధంగా సమాధానమిచ్చారు.

పూర్తి కథనం చదవండి

06:05 PM (IST) May 08

దేవర 2 నుంచి త్వరలో సర్ప్రైజ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం గిఫ్ట్ రెడీ చేస్తున్న కొరటాల

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

పూర్తి కథనం చదవండి

05:22 PM (IST) May 08

'ఆపరేషన్ సిందూర్' టైటిల్ కోసం ఎగబడుతున్న నిర్మాతలు.. 15 నిర్మాణ సంస్థలు పోటీ

భారత సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన " ఆపరేషన్ సిందూర్"  దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పూర్తి కథనం చదవండి

03:47 PM (IST) May 08

ముసుగేసుకుని పడుకోవడమే.. సందీప్ రెడ్డి వంగా ప్రశ్నకు చిరంజీవి, రాఘవేంద్రరావు అదిరిపోయే ఆన్సర్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం మే 9న గ్రాండ్ గా రీ రిలీజ్ అవుతోంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ దృశ్య కావ్యం దాదాపు 35 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. 

పూర్తి కథనం చదవండి

02:27 PM (IST) May 08

పేద విద్యార్థుల పాలిట దైవంగా మారిన హీరో సూర్య.. వారి కోసం ఏకంగా రూ.10 కోట్లు విరాళం

సూర్య నటించిన రెట్రో సినిమా విజయవంతమైన నేపథ్యంలో, ఆ సినిమా లాభాల నుండి 10 కోట్ల రూపాయలను అగరం ఫౌండేషన్‌కు విరాళంగా అందజేశారు.

పూర్తి కథనం చదవండి

11:40 AM (IST) May 08

అల్లు అర్జున్, రాజశేఖర్ కాంబినేషన్ లో మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న యాంగ్రీ స్టార్

సీనియర్ హీరో రాజశేఖర్ గతంలో టాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. యాంగ్రీ స్టార్ అనే గుర్తింపు కూడా ఆయనకు ఉంది. అంకుశం, ఆహుతి, అల్లరి ప్రియుడు, మా అన్నయ్య, సింహరాశి ఇలాంటి సూపర్ హిట్ చిత్రాలు రాజశేఖర్ ఖాతాలో ఉన్నాయి.

పూర్తి కథనం చదవండి

10:29 AM (IST) May 08

మహాభారతంలో ఆమిర్ ఖాన్ పాత్ర ఫిక్స్ అయిందా ? ఆ రోల్ ఆయనకి సూట్ అవుతుందా.. క్రేజీ డీటెయిల్స్ ఇవిగో

ఆమిర్ ఖాన్ మహాభారతాన్ని భారీ సినిమాగా రూపొందించాలనే తన కలను మళ్ళీ చెప్పారు. ఇది చాలా భారీ ప్రాజెక్ట్ అని, మల్టిపుల్ పార్ట్స్ గా రూపొందించాల్సి ఉంటుందని అన్నారు.

పూర్తి కథనం చదవండి

10:13 AM (IST) May 08

మోడీగారు మీ సినిమా పేరు పెట్టారు.. ఖడ్గానికి సిందూరం, నెటిజన్ ప్రశ్నకి కృష్ణవంశీ సమాధానం ఇదే

పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత కొన్ని చిత్రాల గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి. 

పూర్తి కథనం చదవండి


More Trending News