తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:36 PM (IST) Mar 31
Vaishnavi Chaitanya: `బేబీ` హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇప్పుడు మిడిల్ రేంజ్ సినిమాలకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఆమెవరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అంతేకాదు పారితోషికం కూడా బాగానే పెంచిందట.
పూర్తి కథనం చదవండి09:44 PM (IST) Mar 31
Dhanush: నటుడు ధనుష్ వరుస చిత్రాల్లో హీరోగా నటిస్తూనే సినిమా దర్శకత్వంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ధనుష్ తదుపరి సినిమా హీరో గురించిన సమాచారం విడుదలైంది.
05:14 PM (IST) Mar 31
Monalisa-Manoj Mishra : మహాకుంభమేళా పాపులర్ అయిన మోనాలిసాకి సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడు అరెస్ట్ అయ్యారు. రేప్ కేసులో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
పూర్తి కథనం చదవండి03:27 PM (IST) Mar 31
Sobhan Babu: తెలుగు తెర సోగ్గాడు శోభన్ బాబుని ఎంతో మంది ఆడవాళ్లు ఆరాధించారు. కానీ జయలలిత తర్వాత ఓ హీరోయిన్ ఆయన్ని ఆ రేంజ్‌లో ఇష్టపడింది. మరి ఆమె ఎవరు అనేది తెలుసుకుందాం.
01:10 PM (IST) Mar 31
నందమూరి బాలకృష్ణ ఆల్ టైం క్లాసిక్ మూవీ ఆదిత్య 369 ఏప్రిల్ 4న రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటివరకు టాలీవుడ్ లో చాలా చిత్రాలు రీ రిలీజ్ అయ్యాయి. కానీ ఆదిత్య 369 పై క్రమంగా ఆసక్తి పెరిగిపోతోంది. తెలుగులో వచ్చిన ఫస్ట్ టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదే.
పూర్తి కథనం చదవండి12:06 PM (IST) Mar 31
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన 'రాబిన్ హుడ్' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. దీంతో చిత్ర బృందం కలెక్షన్ల పోస్టర్లు విడుదల చేయకుండా వెనకడుగు వేసింది. రెండో రోజు కంటే మూడో రోజు ఫుట్ ఫాల్స్ పెరిగాయని మాత్రమే తెలిపింది.
పూర్తి కథనం చదవండి10:57 AM (IST) Mar 31
మోహన్‌లాల్ నటించిన ‘ఎల్2 : ఎంపురాన్’ సినిమాలోని వివాదాస్పద సన్నివేశాలపై పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక స్పందించారు. తన కుమారుడిని అన్యాయంగా నిందిస్తున్నారని, తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తి కథనం చదవండి10:52 AM (IST) Mar 31
ప్రస్తుతం టాలీవుడ్ లో కొందరు హీరోలు డేంజర్ జోన్ లో ఉన్నారు. వెంటనే జాగ్రత్త పడకుంటే వాళ్ళ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
పూర్తి కథనం చదవండి10:25 AM (IST) Mar 31
Abhinaya Lover: కోలీవుడ్, టాలీవుడ్‌లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పిస్తున్న నటి అభినయ తన జీవితంలోని అతిపెద్ద సస్పెన్స్ కి తెరదించింది. తన కాబోయే భర్తని పరిచయం చేసింది.
పూర్తి కథనం చదవండి10:00 AM (IST) Mar 31
`సికందర్` సినిమా విడుదలైంది. ఉగాది పండగ రోజు ఈ మూవీ ఆడియెన్స్ ముందుకొచ్చిది. కానీ నెగటివ్ టాక్‌ని తెచ్చుకుంటుంది. మరి ఈ సినిమాలో నటించిన ఆర్టిస్ట్ ల వద్ద ఉన్న ఆస్తులేంతో తెలుసా?
పూర్తి కథనం చదవండి08:56 AM (IST) Mar 31
నటి రష్మిక మందన్న, నటుడు విజయ్ దేవరకొండ కలిసి డేటింగ్ చేస్తున్న ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
పూర్తి కథనం చదవండి08:43 AM (IST) Mar 31
సమంత నిర్మాతగా 'త్రాలాలా మూవింగ్ పిక్చర్స్' నుంచి వస్తున్న 'శుభం' టీజర్ విడుదలైంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆసక్తికరంగా ఉంది, ఇందులో కొత్త పెళ్లి జంట మధ్య జరిగే ఫన్నీ సన్నివేశాలు, ట్విస్ట్ ప్రధానంగా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి07:16 AM (IST) Mar 31
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో చిరస్థాయిగా ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయే చిత్రం ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం 1991లో విడుదలయింది. దాదాపు 34 ఏళ్ళ తర్వాత ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి