సంచలన నిజాలు బయట పెట్టిన బాలీవుడ్ బ్యూటీ కూబ్రాసైత్, 30 ఏళ్ళకి అబార్షన్.. ఆతరువాత...?

Published : Jul 02, 2022, 11:54 AM ISTUpdated : Jul 02, 2022, 11:59 AM IST
సంచలన నిజాలు బయట పెట్టిన బాలీవుడ్ బ్యూటీ కూబ్రాసైత్, 30 ఏళ్ళకి అబార్షన్.. ఆతరువాత...?

సారాంశం

నాట్ క్విట్ ఎ మెమోయిర్ అనే పుస్తకంలో తన జీవిత ప్రయాణాన్ని పంచుకున్నారు బాలీవుడ్ నటి కుబ్రా సైత్ .  అందులోని ఒక ఛాప్టర్ లో  సంచలన నిజం బయట పెట్టింది కూబ్రా.  యుక్తవయసులో లైంగిక వేధింపులను ఎదుర్కొన్న భయంకరమైన సంఘటనను ఆమె ప్రస్తావించింది.  

నాట్ క్విట్ ఎ మెమోయిర్ అనే పుస్తకంలో తన జీవిత ప్రయాణాన్ని పంచుకున్నారు బాలీవుడ్ నటి కుబ్రా సైత్ .  అందులోని ఒక ఛాప్టర్ లో  సంచలన నిజం బయట పెట్టింది కూబ్రా.  యుక్తవయసులో లైంగిక వేధింపులను ఎదుర్కొన్న భయంకరమైన సంఘటనను ఆమె ప్రస్తావించింది.

 అంతకు ముందు బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించినా.. సేక్రేడ్ గేమ్స్‌ వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయ్యింది కుబ్రా సైత్. ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఓపెన్ బుక్: నాట్ క్వైట్ ఎ మెమోయిర్ పేరుతో తన జ్ఞాపకాలను పుస్తక రూపంలో విడుదల చేసింది. యాక్టింగ్ టాలెంట్ తో పాటు గ్లామర్ బ్యూటీగా పేరు పొందిన ఈ స్టార్ ఈ బుక్ లో  ఆమె తన వ్యక్తిగత జీవిత వివరాలతో పాటు ఆమె అభిమానులను ఆశ్చర్యపరిచే సంఘటనలను కూడా పంచుకున్నారు. కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. 

ఐ వాజ్ నాట్ రెడీ టు బి ఎ మదర్ అనే పుస్తకంలో కుబ్రా 2013లో అండమాన్ పర్యటనకు వెళ్లిన సమయం గురించి ప్రస్తావించింది. ఆమెకు 30 ఎళ్ల వయస్సు ఉన్నప్పుడు జరిగిన సంఘటనల గురించి వివరించారు. ఒక రాత్రిపూట స్కూబా డైవింగ్ అనుభవం, ఒక రాత్రి స్టాండ్ మరియు అబార్షన్  గురించి వివరించింది కుబా.  తన బాయ్ ప్రెండ్ వల్ల తాను ప్రెగ్నెంట్ అని తెలిసి..ఒక వారం తరువాత, నేను గర్భాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను. అది తనకు ఇష్టం లేకపోయినా తప్పలేదు అంటోంది కూబ్రా.  ఇది నేను ఊహించిన జీవితానికి విరుద్దంగా జరుగుతోంది. నేను అనుకన్న లైఫ్ ఇది కాదు అంటూ బుక్ లో వివరంగా రాసింది. 

రీసెంట్ గా  టైమ్స్ డిజిటల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కుబ్రా ఈ సంఘటనపై విరుచుకుపడింది.  ఎంతో మంది ఎన్ని అనుకున్నా కాని నేను దానికి సిద్ధంగా లేనని అనుకుంటున్నాను. నేను మనిషిగా నా పై  నేను జాలిపడే పరిస్థితుల్లో దానికి సిద్ధంగా లేనందున నేను సిద్ధంగా లేను అంతే అంటూ కూబ్రా  వెల్లడించింది.  అంతే కాదు ఇప్పుడు సొసైటీలో అమ్మాయిల్లా 23 ఏళ్లకే పెళ్లి చేసుకుని 30 ఏళ్లలోపు పిల్లలను కనాలని మహిళల చుట్టూ ఉన్న ఈ ఒత్తిడి గురించి నాకు తెలుసు. అసలు ఇలా ఎందుకు చేస్తారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఇది అమ్మాయిలకు ఒక  రూల్‌బుక్ లాంటిది. కాని నేను దానికి సిద్ధంగా లేనని నాకు తెలుసు అని వెల్లడించారు కూబ్రా సైత్. 

పశ్చాత్తాపంతో కూడిన చమత్కారాలను వరుసగా పంచుల రూపంలో వదిలారు కూబ్రా. నాకు పశ్చాత్తాపం లేదు, వాస్తవానికి, నన్ను  నేను ఒక భయంకరమైన మనిషిగా భావించాను.  నేను చేసిన తప్పుల కారణంగానే నేను  ఒక భయంకరమైన మనిషిగా మిగిలిపోయాను అని అన్నారు. కాని నన్ను అర్ధం చేసుకున్నవారు మాత్రం..నేను ఎంత బాధ అనుభవించానో తెలిసిన వారు మాత్రం నాకు సపో్ట్ గా నిలిచారు. నిలుస్తుూనే ఉన్నారు అని అంటుంది కూబ్రా.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?