నిర్మాణం వైపు మహానటి చూపు.. క్లారిటీ ఇచ్చిన కీర్తి టీం!

Published : Sep 05, 2020, 01:13 PM ISTUpdated : Sep 05, 2020, 01:16 PM IST
నిర్మాణం వైపు మహానటి చూపు.. క్లారిటీ ఇచ్చిన కీర్తి టీం!

సారాంశం

మహానటి సినిమా తో జాతీయ స్థాయి లో పేరు తెచ్చుకున్న అందాల భామ కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత కూడా ఆసక్తికర సినిమాలతో అలరిస్తున్న ఈ భామ త్వరలో మరో టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలపై కీర్తి స్పందన ఎంటి..?

అలనాటి అందాల నటి సావిత్రి పాత్రలో ఆకుట్టుకున్న ఈ జనరేషన్ హీరోయిన్ కీర్తి సురేష్. గ్లామరస్ హీరోయిన్స్ సత్తా చాటుతున్న సమయం లో ఎలాంటి అందాల ప్రదర్శనకు పోకుండానే తనదైన మార్క్ చూపించింది ఈ బ్యూటీ. ప్రజెంట్ హీరోయిన్ గా ఫుల్ బిజీ గా ఉన్న కీర్తి మరొబ్రంగం లో సత్తా చటెందు రెడీ అవుతుందట.

హీరోయిన్ గా కొనసాగుతూనే నిర్మాతగానూ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్న ట్టుగా వార్తలు వినిపించాయి. ఈ జనరేషన్ లో చాలా మంది హీరోయిన్లు సొంత బిజినెస్స్ లు చేస్తుండటం తో కీర్తి నిర్మాతగా మారటం ఖాయం అని భావించారు ఫ్యాన్స్.

కానీ తాజాగా ఈ వార్తల పై కీర్తి టీం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ దృష్టి అంతా నటన మీదే ఉందని.. ఇప్పట్లో నిర్మాతగా మారే ఉద్దేశం లేదని ప్రకటించారు. దీనితో కీర్తి నిర్మాతగా మారుతున్నారు వచ్చిన వార్తలన్నీ పుకర్లని తేలిపోయింది.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు చెమటలు పట్టించిన కాశీ- జ్యో ఆ ఇంటి బిడ్డ కాదన్న శ్రీధర్
Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌