"కథనం" మోషన్ పొస్టర్ విడుదల

Published : Oct 19, 2018, 06:17 PM IST
"కథనం" మోషన్ పొస్టర్ విడుదల

సారాంశం

అనసూయ భరద్వాజ్ , అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లొ నటిస్తున్న చిత్రం "కథనం". గాయత్రి ఫిలింస్ , ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నరేందర్ రెడ్డి బట్టేపాటి, శర్మ చుక్కా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అనసూయ భరద్వాజ్ , అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లొ నటిస్తున్న చిత్రం "కథనం". గాయత్రి ఫిలింస్ , ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నరేందర్ రెడ్డి బట్టేపాటి, శర్మ చుక్కా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేష్ నాదెండ్ల దర్శకుడు.  దగ్గుబాటి రానా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ,మోషన్ పొస్టర్ ను  సొషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం కథనం చిత్రీకరణ జరుగుతొంది. టైటిల్ తగ్గట్టుగానే థ్రిల్లింగ్ కథనంతో ఈ చిత్రముటుంది. మా‌ కాన్సెప్ట్  నచ్చి రానా మా చిత్ర మోషన్ పొస్టర్ ను ,ఫస్ట్ లుక్ ను  విడుదల చేశారు.నటిగా  అనసూయ లొని‌ మరొ కొణాన్ని ఈ చిత్రంలొ చూస్తారని దర్శకుడు రాజేష్ తెలిపారు. 

ధనరాజ్, వెన్నెల కిషోర్, రణధీర్, ముక్తార్ ఖాన్,సమీర్, జబర్దస్త్ శేషు, అప్పారావు, రాజమౌళి తదిరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: సతీష్ ముత్యాల , ఆర్ట్: రమణ, కూర్పు: ఉద్దవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ చౌదరి.

PREV
click me!

Recommended Stories

Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?