ఏక్ ఫ్రెమ్.. సెవన్ బడా స్టార్స్!

Published : Sep 27, 2018, 04:03 PM IST
ఏక్ ఫ్రెమ్.. సెవన్ బడా స్టార్స్!

సారాంశం

వారందరు ఒక ఫ్రెమ్ లో కనిపిస్తే అభిమానులకే పండగే. అలంటి మూమెంట్స్ ఇటీవల కాలంలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. విభేదాలున్నాయని ఎంత టాక్ వచ్చినా కూడా ఒక్కసారి వారు కలుసుకుంటే రూమర్స్ అన్నిటికి బ్రేక్ పడుతుంది. 

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలందరూ చాలా ఫ్రెండ్లిగా మాట్లాడుకుంటారు. వారందరు ఒక ఫ్రెమ్ లో కనిపిస్తే అభిమానులకే పండగే. అలంటి మూమెంట్స్ ఇటీవల కాలంలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. విభేదాలున్నాయని ఎంత టాక్ వచ్చినా కూడా ఒక్కసారి వారు కలుసుకుంటే రూమర్స్ అన్నిటికి బ్రేక్ పడుతుంది. 

ఇకపోతే రీసెంట్ గా ఒకేసారి సెవన్ సెలబ్రేటిస్ ఒక ఫ్రెమ్ లో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అందుకు సంబందించిన ఫొటో గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  షారుఖ్ ఖాన్ - అమీర్ ఖాన్ తో పాటు యువ హీరోలు  రణ్ వీర్ సింగ్ - రణభీర్ కపూర్ ఉన్నారు. ఇక స్పెషల్ ఎట్రాక్షన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీస్ దీపికా పదుకునే  - ఆలియా భట్ కూడా కనిపించడం ఆకట్టుకుంటోంది. 

ఇక వీరి మధ్యలో నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఒక నైట్ పార్టీలో ఈ విధంగా అందరూ  ఎంజాయ్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు