టేప్ కూడా లేకుండా నగ్నంగా చేశానని చెప్పేస్తున్న బ్యూటీ

Published : Feb 20, 2017, 11:40 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
టేప్ కూడా లేకుండా నగ్నంగా చేశానని చెప్పేస్తున్న బ్యూటీ

సారాంశం

రంగూన్ సినిమాలో హీరోయిన్ గా నటించిన కంగనా రనౌత్ మూవీలో షాహిద్, సైఫ్ లతో నగ్నంగా రొమాన్స్ చేసిన కంగన నగ్నంగా నటించేటప్పుడు నిపిల్ టేప్ కూడా పెట్టుకోలేదంటున్న బ్యూటీ

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇటీవల హృతిక్ రోషన్ తో చెడిపోయాక బోల్డ్ గా మారింది. తన ఎఫైర్ గురించి వాస్తవాలు అంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చిన బ్యూటీ ఇప్పుడు రంగూన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.

 

ఈ సినిమాలో కంగనా నగ్నం గా నటించిన విషయం తెలిసిందే. శృంగార సన్నివేశాల్లో కూడా ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా నటించానని ధైర్యం గా చెబుతోంది హాట్ భామ. రంగూన్ సినిమాలో సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ లతో కలిసి నటించిన కంగనా రనౌత్ సినిమాలో అటు సైఫ్ అలీఖాన్ తో.. ఇటు షాహిద్ కపూర్ తో.. ఇద్దరితోనూ రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించింది. కంగనా నగ్నం గా కూడా నటించింది. టాప్ లెస్ గా , నగ్నం గా నటించిన సన్నివేశాల్లో కంగనా రనౌత్ నటించలేదని డూప్ ని ఉపయోగించి ఉంటారని రకరకాల కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలను ఖండించడమే కాకుండా నగ్న సన్నివేశాల్లో నేనే నటించానని నటన లో అది కూడా ఒక భాగమని స్పష్టం చేసింది కంగనా. తను నటించేటప్పుడు కనీసం నిపిల్ టేప్ కూడా ధరించలేదని స్పష్టం చేస్తోంది కంగన.

 

విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగూన్ చిత్రాన్ని ఈనెల 24 న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం . ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సంచలనం సృష్టిస్తుండగా కంగనా నగ్న పోస్టర్ లతో రంగూన్ పై అంచనాలు పెరిగాయి.

PREV
click me!

Recommended Stories

ఓటీటీలో మీకోసం వీకెండ్‌ లో దుమ్మురేపే 5 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Karthika Deepam 2 Today Episode: కాశీని రెచ్చగొట్టిన వైరా- శ్రీధర్ అరెస్ట్- రక్తం కక్కుకున్న సుమిత్ర