'కాంచన 3' ట్రైలర్..!

Published : Mar 28, 2019, 12:37 PM ISTUpdated : Mar 28, 2019, 01:11 PM IST
'కాంచన 3' ట్రైలర్..!

సారాంశం

నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కి హారర్ చిత్రాలను తెరకెక్కించడంలో ప్రత్యేకమైన పేరు ఉంది. కాంచన ఫ్రాంచైజీలో భాగంగా 'కాంచన 3' చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కి హారర్ చిత్రాలను తెరకెక్కించడంలో ప్రత్యేకమైన పేరు ఉంది. కాంచన ఫ్రాంచైజీలో భాగంగా 'కాంచన 3' చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో లారెన్స్ సరికొత్త అవతారంలో దర్శనమిస్తున్నారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో మెరిసిన గడ్డంతో వయసు మళ్లిన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.

సినిమాలో విలన్ గా కబీర్ సింగ్ కనిపించనున్నారు. సినిమా ట్రైలర్ లో హారర్ ఎలిమెంట్స్ తో పాటు మాస్ అంశాలు కూడా చాలానే ఉన్నాయి. మరి సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!

                                       

 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు