'కలంక్' ట్రైలర్!

Published : Apr 03, 2019, 04:14 PM IST
'కలంక్' ట్రైలర్!

సారాంశం

వరుణ్ ధావన్‌, అలియా భట్ లీడ్ రోల్స్‌లో వ‌స్తున్న తాజా చిత్రం క‌లంక్‌. 

వరుణ్ ధావన్‌, అలియా భట్ లీడ్ రోల్స్‌లో వ‌స్తున్న తాజా చిత్రం 'క‌లంక్‌'. ఈ మూవీని క‌ర‌ణ్ జోహ‌ర్‌, సాజిద్ న‌దియావాలా, ఫాక్స్ స్టూడియోస్ క‌లిసి నిర్మిస్తున్నారు. అభిషేక్ వ‌ర్మ డైర‌క్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

లవ్ స్టోరీ, ఫ్యామిలీ, ఎమోషన్స్ అన్నీ కలగలిపి ట్రైలర్ ని కట్ చేశారు. ట్రైలర్ లో కనిపించిన ప్రతీ ఫ్రేం ఎంతో అందంగా రిచ్ గా కనిపిస్తోంది. నేపధ్య సంగీతం మరో హైలైట్ గా నిలిచింది.

ఈ సినిమాలో మాధురి దీక్షిత్, సంజయ్ ద‌త్‌, సోనాక్షి సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్‌ కపూర్ లు  న‌టిస్తున్నారు. ఏప్రిల్ 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?