సినిమాగా రాబొతున్న జ‌య‌ల‌లిత జీవిత చ‌రిత్ర‌

Published : Jan 03, 2017, 04:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
సినిమాగా రాబొతున్న జ‌య‌ల‌లిత జీవిత చ‌రిత్ర‌

సారాంశం

సినిమా రాజ‌కీయ ప్ర‌జ‌ల గుండేల్లో అమ్మ‌గా నిలిచిపొయిన జ‌య‌ల‌లిత‌ అనారోగ్యంతో కొద్దిరోజుల క్రితం ఈ లోక‌న్ని విడిచిపొయిన జ‌య  ఆమే జీవిత చ‌రిత్ర‌ను సినిమాగా తీస్తున్న ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌

 

అలాంటి సందర్భంలో రామ్ గోపాల వర్మ సినిమా జయ జీవితంపై కాదు ఆమె స్నేహితురాలు శశికళ పై తీయాలని, తీస్తానని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసి ఆసక్తిని మరింత పెంచాడు. అలాంటి తరుణంలో సీనియర్ దర్శకులు, ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎన్నోసూపర్ హిట్ సినిమాల్ని తీసిన దాసరి నారాయణ రావుగారు కూడా జయలలిత జీవితంపై సినిమా తీయనున్నారని ఒక వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.

 ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ పని కూడాస్టార్ట్ చేశారని, దీని కోసమే ఫిలిం చాంబర్స్ లో ‘అమ్మ’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారని అంటున్నారు. అయితే ఈ వార్తపై ; అధికారిక సమాచారం బయటకు రాలేదు. మరిక దాసరి నిజంగా జయ జీవితాన్ని సినిమాగా తీయాలనుకుంటున్నారా లేదా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

PREV
click me!

Recommended Stories

Actor Ravi Mohan: డైరెక్టర్ కాకముందే విలన్‌గా రవి మోహన్.. షాకింగ్ రెమ్యూనరేషన్
Sudha Kongara: పరాశక్తి డైరెక్టర్ సుధా కొంగర నెక్స్ట్ మూవీ.. స్టార్ హీరో కొడుకుతో భారీ ప్లాన్ ?