జయలలిత 'ఐరెన్ లేడి'.. లేటెస్ట్ అప్డేట్!

Published : Feb 26, 2019, 08:55 PM IST
జయలలిత 'ఐరెన్ లేడి'.. లేటెస్ట్ అప్డేట్!

సారాంశం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా కోలీవుడ్ లో  ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ బయోపిక్ అని చెబుతున్నా కూడా సినిమాలో కాట్రవర్షియల్ టాపిక్స్ ను పెద్దగా టచ్ చేయరని టాక్ వస్తోంది. జయలలిత పాత్రలో నిత్యా మీనన్ నటిస్తున్న ఈ బయోపిక్ కి ఐరెన్ లేడి అని టైటిల్ కూడా సెట్ చేశారు. 

అసలు విషయంలోకి వస్తే.. సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా జయలలిత - శశికళ స్నేహానికి సంబందించిన సీన్స్ ను చిత్ర యూనిట్ కొన్ని రియల్ లొకేషన్స్ లో షూట్ చేసింది. 

పలువురు కోలీవుడ్ సీనియర్ నటీనటులు సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ కు సంబందించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం స్పెషల్ సెట్స్ ను డిజైన్ చేస్తున్నారు. సమ్మర్ అనంతరం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి