హాలీవుడ్ సింహాలకు టాలీవుడ్ స్టార్స్ డబ్బింగ్

Published : Jun 25, 2019, 09:11 PM IST
హాలీవుడ్ సింహాలకు టాలీవుడ్ స్టార్స్ డబ్బింగ్

సారాంశం

ద లయన్ కింగ్ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. మంచి సినిమాకు బాషా అడ్డుకాకూడదని ప్రముఖ భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. డిస్ని సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో క్యారెక్టర్స్ కి ప్రముఖ నటీనటుల చేత డబ్బింగ్ చెప్పిస్తున్నారు. 

తెలుగులో జగపతి బాబు - అరుంధతి రవి శంకర్ కూడా సినిమాకు వారి గొంతును అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాలో టిమోన్ పాత్రకు అలీ - పుంబా పాత్రకు బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పేశారు. ఇక ప్రధాన పాత్రలైనా స్కార్ పాత్రకు జగపతి బాబు - ముఫాసాకు రవి శంకర్ డబ్బింగ్ చెబుతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 

హై విజువల్స్ తో జులై 19న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమా ఇండియాలో ఏ స్థాయిలో కలెక్షన్స్ ను రాబడుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌