హృతిక్ పాటకు స్టెప్పులేసిన ఇషాన్ కట్టర్...!

Published : Oct 13, 2022, 10:46 AM IST
హృతిక్ పాటకు స్టెప్పులేసిన ఇషాన్ కట్టర్...!

సారాంశం

2004లో విడుదలైన హృతిక్ రోషన్ లక్ష్య సినిమాలోని మై ఐసా క్యున్ హూన్ పాటకు డ్యాన్స్ వేశాడు. ఆ తర్వాత ఆ డ్యాన్స్ కి ఇషాన్.. హృతిక్ అంకితమివ్వడం విశేషం.

బాలీవుడ్ యువ కథానాయకుడు ఇషాన్ ఖట్టర్ అందరికీ సుపరిచితమే. షాహిద్ కపూర్ తమ్ముడిగా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు.  కాగా... తాజాగా ఇషాన్ కట్టర్... సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. అందులో.... 2004లో విడుదలైన హృతిక్ రోషన్ లక్ష్య సినిమాలోని మై ఐసా క్యున్ హూన్ పాటకు డ్యాన్స్ వేశాడు. ఆ తర్వాత ఆ డ్యాన్స్ కి ఇషాన్.. హృతిక్ అంకితమివ్వడం విశేషం.

వీడియోను షేర్ చేస్తూ, ఇషాన్ ఇలా రాశాడు, ఈ పాటలో హృతిక్ రోషన్ చాలా అద్భుతంగా ఉన్నాడని చెప్పాడు.అంతేకాకుండా.. తన డ్యాన్స్ ని హృతిక్ కి అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇదో చిన్నపాటి నివాళిగా భావించాలంటూ తన డ్యాన్స్ వీడియోకి క్యాప్షన్ జోడించడం గమనార్హం.

 

ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టుని  చిత్రనిర్మాత జోయా అక్తర్, నటుడు కుబ్రా సైత్ , స్టాండ్-అప్ కమెడియన్ తన్మయ్ భట్‌తో సహా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోకి కామెంట్ల వర్షం కూడా కురుస్తోంది. ఇలా ఇషాన్ కట్టర్ డ్యాన్సులు చేయడం ఇదే తొలిసారి కాదు. చాలా సార్లు డ్యాన్సులు వేశాడు. తన సోదరుడు షాహిద్ కపూర్ తో కలిసి కూడా డ్యాన్సులు వేశాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్