తండ్రి సినిమాలతో మహేష్ ప్రయోగం!

Published : May 29, 2019, 07:45 AM IST
తండ్రి సినిమాలతో మహేష్ ప్రయోగం!

సారాంశం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ స్టైల్ ని ఫాలో అవుతున్నాడట. ప్రస్తుతం మహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్ నెక్స్ట్ అనిల్ రావిపూడితో వర్క్ చేయనున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.  

అయితే ఈ క్రేజీ కాంబో సెట్టయినప్పటి నుంచి అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. సినిమాకు సంబందించిన గాసిప్స్ ఎంతవరకు నిజమో తెలియదు గాని అంచనాలైతే ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. దర్శకుడు అనిల్ సూపర్ స్టార్ కృష్ణ పాత సినిమాల తాలూకు ఎపిసోడ్స్ ని ఇప్పుడు మహేష్ సినిమాకు యాడ్ చేయబోతున్నాడట. 

ఫుల్ ఎంటర్టైనర్ గా మహేష్ రోల్ సాగనుంది. కృష్ణ గారి ఓల్డ్ మూవీస్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో నుంచి మహేష్ కి సరిపడే సీన్స్ ను కొన్ని తీసుకోని వాటిని ఫన్నీ మ్యానర్ లో చూపించనున్నారు. సినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ తో సరికొత్తగా కనిపిస్తాడని సమాచారం. మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు