ఆ హీరో వదిలేసిన కథ విజయ్ దేవరకొండ చేశాడా?

Published : Sep 28, 2018, 07:34 PM ISTUpdated : Sep 28, 2018, 07:37 PM IST
ఆ హీరో వదిలేసిన కథ విజయ్ దేవరకొండ చేశాడా?

సారాంశం

పూర్తిగా ఎలక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ద్విభాషా చిత్రం నోటాలో విజయ్ ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. నోటా సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే రీసెంట్ గా సినిమాకు సంబందించిన ఒక సీక్రెట్ న్యూస్ బయటకు వచ్చింది. మొదట సినిమా కథను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి చెప్పారట. 

అర్జున్ రెడ్డి తరువాత పూర్తిగా గీతగోవిందం సినిమాలో బిన్నిమైన క్యారెక్టర్ చేసిన విజయ్ దేవరకొండ ఈ సారి మరో డిఫెరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పూర్తిగా ఎలక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ద్విభాషా చిత్రం నోటాలో విజయ్ ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. 

నోటా సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే రీసెంట్ గా సినిమాకు సంబందించిన ఒక సీక్రెట్ న్యూస్ బయటకు వచ్చింది. మొదట సినిమా కథను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి చెప్పారట. తెలుగు తమిళ్ లో కలిపి ఒక సినిమా చేయాలనీ ఎప్పటినుంచో బన్నీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే దర్శకుడు ఆనంద్ శంకర్ కథను బన్నీకి వినిపించాడు. 

ఎందుకో బన్నీ ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో దర్శకుడు అర్జున్ రెడ్డి సినిమా చుసిన అనంతరం డైరెక్ట్ గా విజయ్ దేవరకొండను కలిసి కథను వినిపించాడు. గంట తరువాత విజయ్ ఫోన్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ విషయాన్నీ దర్శకుడు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే మొదట బన్నీకి చెప్పిన విషయం గురించి ఆనంద్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే నోటా సినిమాకు విజయ్ పర్ఫస్ట్ గా సెట్ అయ్యాడని అతని పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని అభిమానులకు తప్పకుండా నచ్చుతుందని తెలిపాడు. 

 

PREV
click me!

Recommended Stories

Balakrishna: వెంకటేష్‌ కోసం తన 50 ఏళ్ల సెంటిమెంట్‌ని పక్కన పెట్టిన బాలయ్య.. చిరు, నాగ్‌ల కోసం ఇలా చేయలేదు
Trisha: త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్న వ్యక్తితో డేటింగ్ చేసిన హీరోయిన్.. అందరి ముందు ఒప్పేసుకుంది