రాఘవేంద్రరావు, క్రిష్, అనుష్క కాంబినేషన్.. ఆశ్చర్యపోయే నిజాలు!

Published : Aug 04, 2019, 05:20 PM IST
రాఘవేంద్రరావు, క్రిష్, అనుష్క కాంబినేషన్.. ఆశ్చర్యపోయే నిజాలు!

సారాంశం

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొత్త అవతారం ఎత్తబోతున్నారు. తెలుగు ప్రేక్షకులకు రాఘవేంద్రరావు 100కి పైగా చిత్రాలని అందించారు. త్వరలో రాఘవేంద్రరావు నిర్మాతగా ఓ ఆసక్తికర చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నాగ శౌర్య, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. 

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొత్త అవతారం ఎత్తబోతున్నారు. తెలుగు ప్రేక్షకులకు రాఘవేంద్రరావు 100కి పైగా చిత్రాలని అందించారు. త్వరలో రాఘవేంద్రరావు నిర్మాతగా ఓ ఆసక్తికర చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నాగ శౌర్య, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబందించిన వార్తలు సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

ఈ చిత్రాన్ని ముగ్గురు క్రేజీ డైరెక్టర్స్ తెరకెక్కిస్తారట. జాగర్లమూడి క్రిష్, అనిల్ రావిపూడి, బివిఎస్ రవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మూడు కథలు ఉంటాయట. ఈ మూడు కథలకు కామన్ గా ఓ రిలేషన్ ఉంటుంది. రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంలో మరో ముగ్గురు హీరోయిన్లుగా కూడా నటించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం అనుష్క నిశ్శబ్దం చిత్రంలో నటిస్తోంది. భాగమతి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క మళ్ళీ సినిమాలతో బిజీ అవుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే