ఈ సారి బాలీవుడ్ టాప్ ఇన్ కమ్ టాక్స్ పేయర్స్ ఎవరో, ఎంతో తెలుసా

Published : Mar 22, 2017, 10:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
ఈ సారి బాలీవుడ్ టాప్ ఇన్ కమ్ టాక్స్ పేయర్స్ ఎవరో, ఎంతో తెలుసా

సారాంశం

బాలీవుడ్ సెలెబ్రిటీల్లో 2016-17కు అత్యధిక టాక్స్ పే చేసిన సల్మాన్ ఖాన్ కరణ్, కపిల్ కూడా అధికంగా పే చేస్తున్న వారిలో టాప్ రేంజ్ అలియా భట్ టాక్స్ పరిధి 46 శాతం పెరిగిందట కపిల్ శర్మ పన్ను 206 శాతం పెరుగుదల  

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పుడు అత్యధిక పన్ను కడుతున్న హీరోగా నిలిచాడు. గతంలో అత్యధిక పన్ చెల్లిస్తున్న వ్యక్తులుగా అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ రికార్డులకెక్కారు.

ఇప్పుడు వీళ్లను క్రాస్ చేసి మరీ సల్మాన్ ఖాన్ అత్యధిక పన్ను చెల్లింపుదారుగా మారాడు. సల్మాన్ ఖాన్ ఇప్పటికే 44.5 కోట్ల అడ్వాన్స్ టాక్స్ పే చేశాడు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సల్మాన్ ఖాన్ ముందస్తుగానే ఈ 44.5 కోట్లు చెల్లించాడు. ఇది గతేడాదితో సల్మాన్ తీసుకున్న పన్ను 32.2కోట్లతో పోలిస్తే పది కోట్లకన్నా ఎక్కువే. ఐష్ కూడా ఈ సంవత్సరం బాగానే చెల్లిస్తోందట.

ఓ ఇన్ కమ్ టాక్స్ అధికారిని కోట్ చేస్తూ ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన వివరాల ప్రకారం అందరికన్నా ఎక్కువ పన్ను చెల్లించే ముగ్గురు సెలెబ్రిటీలు కరణ్ జోహార్, కపిల్ శర్మ, అలియా భట్ అట.

PREV
click me!

Recommended Stories

ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే