'కత్తి'లాంటి హీరోయిన్ గుట్టుగా పెళ్లి చేసుకుంది

Published : Nov 22, 2020, 10:28 AM ISTUpdated : Nov 22, 2020, 10:31 AM IST
'కత్తి'లాంటి హీరోయిన్ గుట్టుగా పెళ్లి చేసుకుంది

సారాంశం

హీరోయిన్ సనా ఖాన్ వివాహం చేసుకున్నారు. 33 ఏళ్ల ఈ హీరోయిన్ గుజరాత్ కి చెందిన ముఫ్తి అనాస్ ని వివాహమాడడం జరిగింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో కేవలం సన్నిహితులు, బంధువుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. 

హీరోయిన్ సనా ఖాన్ వివాహం చేసుకున్నారు. 33 ఏళ్ల ఈ హీరోయిన్ గుజరాత్ కి చెందిన ముఫ్తి అనాస్ ని వివాహమాడడం జరిగింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో కేవలం సన్నిహితులు, బంధువుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. ముస్లిమ్ వివాహ సాంప్రదాయ బట్టలలో సనా ఖాన్ భర్తతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ మధ్య సనా ఖాన్ సినిమా నుండి వైరాగ్యం తీసుకున్నారు. జీవితం అంటే డబ్బు, హోదా, ఫేమ్ కాదని తెలుసుకున్నానని, దేవుని ఆదేశం మేరకు సినిమా జీవితం వదిలేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇకపై సినిమాలలో నటించమని ఎవరూ సంప్రదించ వద్దని ఆమె తన సందేశంలో పొందుపరచడం జరిగింది. 

సనా ఖాన్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆమె అభిమానులు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. 2005లో వచ్చిన ఏ హైన్ సొసైటీ మూవీతో వెండితెరకు పరిచయమైన సనా ఖాన్, తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా విడుదలైన కత్తి మూవీలో హీరోయిన్ గా నటించారు. అలాగే మిస్టర్ నూకయ్య, గగనం చిత్రాలలో ఆమె నటించడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 6 పాల్గొన్న సనా ఖాన్  సెకండ్ రన్నర్ గా నిలవడం

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్