ట్విట్టర్ టాక్:హలో గురు ప్రేమ కోసమే

Published : Oct 18, 2018, 08:10 AM ISTUpdated : Oct 18, 2018, 09:09 AM IST
ట్విట్టర్ టాక్:హలో గురు ప్రేమ కోసమే

సారాంశం

రామ్ - అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ లో నటించిన చిత్రం హలో గురు ప్రేమ కోసమే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

రామ్ - అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ లో నటించిన చిత్రం హలో గురు ప్రేమ కోసమే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నేడు సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక సినిమాను ప్రీమియర్ షోల ద్వారా చూసిన నెటిజన్స్ ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. 

మొదటగా రామ్ - ప్రకాష్ రాజ్ కాంబినేషన్ కి ఎక్కువ మార్కులు పడ్డాయి. అనంతరం  అనుపమ పెర్ఫామెన్స్ సినిమాకి మరో ప్లస్ పాయింట్. కథ రొటీన్ గానే నడిచినా చూపించిన విధానం గొప్పగా ఉందని అంటున్నారు. ఫస్ట్ కామెడీగా డిసెంగ్ గా ఉండటం సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయని చెబుతున్నారు.  

ఫాథర్ సెంటిమెంట్ కు సంబందించిన సీన్స్ కూడా చాల వరకు వర్కౌట్ అయ్యాయి. మేయింగా ఫస్ట్ హాఫ్ చాలా బావుందని ఒక మంచి ఎంటరైనర్ అని టాక్ వస్తోంది. మరి ఈ సినిమా ఇలాంటి టాక్ తో ఎంత మందిని మెప్పిస్తుందో చూడాలి. 

 

ప్రీమియర్ షో టాక్: హలో గురు ప్రేమ కోసమే

మంచి టైమ్ రామ్.. ఇప్పుడైనా హిట్టందుకోవయ్యా?

'అరవింద సమేత'తో తన సినిమాను పోల్చుకున్న హీరో!

అమ్మాయిలు నన్ను చూసి కుళ్లుకుంటారు.. ఏమంటావ్ అనుపమ?

‘‘హలో గురు ప్రేమకోసమే‌‌‌’’లో రామ్ ఎనర్జిటిక్ లుక్ (ఫోటోలు)

 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్