అభిజీత్ పై తనకున్న సైకో ప్రేమను బయటపెట్టిన హారిక

Published : Dec 15, 2020, 12:35 AM IST
అభిజీత్ పై తనకున్న సైకో ప్రేమను బయటపెట్టిన హారిక

సారాంశం

టాస్క్ లో హారిక కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. హౌస్ లో అభిజిత్ పట్ల తనకు ప్రేమాభిమానాలు కలిగాయట. ఆ క్రమంలో అభిజీత్ తో ఎవరు మాట్లాడినా హరికకు నచ్చేది కాదట. అతను నా సొంతం మాత్రమే అనుకున్న హారిక.. ఇతరులతో అభిజీత్ మాట్లాడినా.. చాలా ఫీల్ అయ్యేదట. అభిజిత్ తను నాకు మాత్రమే కావాలనే పొసెసివ్ నెస్ లో ఉండేదానిని అని హారిక ఓపెన్ గా చెప్పేసింది.

 
ఈ టాస్క్ లో హారిక కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. హౌస్ లో అభిజిత్ పట్ల తనకు ప్రేమాభిమానాలు కలిగాయట. ఆ క్రమంలో అభిజీత్ తో ఎవరు మాట్లాడినా హరికకు నచ్చేది కాదట. అతను నా సొంతం మాత్రమే అనుకున్న హారిక.. ఇతరులతో అభిజీత్ మాట్లాడినా.. చాలా ఫీల్ అయ్యేదట. అభిజిత్ తను నాకు మాత్రమే కావాలనే పొసెసివ్ నెస్ లో ఉండేదానిని అని హారిక ఓపెన్ గా చెప్పేసింది. అలాగే అభిజీత్ కామ్ అని అందరూ అనుకుంటారు. తను తక్కువ మాట్లాడాడని కారణం, తనకు ఇగో అడ్డువస్తుందని, అందుకే తక్కువ మాట్లాడతాడని ఆమె చెప్పారు. 
 
హారిక మాటలు అభిజిత్ కి కొంచెం గుండెల్లో గుచ్చుకునే ఉంటాయి. ఈ మాటలకు అభిజీత్ స్పందించారు. నాకంటే పది రెట్లు ఇగో నీకు ఉందని అతను హారికతో అన్నాడు.  కొన్ని వారాలుగా అభిజీత్ మరియు హారిక ఒక టీమ్ గా ఉంటున్నారు. అభిజిత్-హారిక లవ్ స్టోరీ ఇప్పుడు హౌస్ లో ఆసక్తికరంగా మారింది. రిలేషన్ కారణంగా అభిజిత్ ని వెనకేసుకొచ్చిన హారికకు నాగార్జున సైతం క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?