ట్విట్టర్‌లో మోతమోగుతున్న `హ్యాపీబర్త్ డే ప్రభాస్‌` యాష్‌ ట్యాగ్‌

Published : Oct 23, 2020, 10:20 AM IST
ట్విట్టర్‌లో మోతమోగుతున్న `హ్యాపీబర్త్ డే ప్రభాస్‌` యాష్‌ ట్యాగ్‌

సారాంశం

నేడు(శుక్రవారం) డార్లింగ్‌ ప్రభాస్‌ కావడంతో దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆనందంతో దసరా పండుగని రెండు రోజుల ముందే చేసుకుంటున్నారు. 

ప్రభాస్‌..ఇమేజ్‌, పవర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి తెలుగు ఆడియెన్స్ తెలుసు. ఆయన బర్త్ డే అంటే దేశ వ్యాప్తంగా ఓ పండగలా నెలకొంది. నేడు(శుక్రవారం) డార్లింగ్‌ ప్రభాస్‌ కావడంతో దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆనందంతో దసరా పండుగని రెండు రోజుల ముందే చేసుకుంటున్నారు. అంతేకాదు గతంలో మహేష్‌, పవన్‌ కళ్యాణ్‌ `హ్యాపీబర్త్డ డే` యాష్‌ట్యాగ్‌లను ట్విట్టర్‌లో ట్రెండ్‌ చేశారు. ఇప్పుడు ప్రభాస్‌ అభిమానుల వంతు వచ్చింది. దీంతో ట్విట్టర్‌ని షేక్‌ చేసే పనిలో పడ్డారు. 

ప్రస్తుతం `హ్యాపీబర్త్ డే ప్రభాస్‌` యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. దేశ వ్యాప్తంగా డార్లింగ్‌ అభిమానులు ఈ యాష్‌ ట్యాగ్‌ని రీట్వీట్లతో ఊపేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌బాబు యాష్‌ట్యాగ్‌లను దాటడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. మరి ఆ లక్ష్యాన్ని దాటుతారా? అన్నది చూడాలి. కానీ ఇప్పుడు ప్రభాస్‌ బర్త్ డే ట్యాగ్‌ మాత్రం సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి