కాటమ రాయుడు శాటిలైట్ హక్కులు ఎంతో తెలుసా

Published : Mar 13, 2017, 10:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
కాటమ రాయుడు శాటిలైట్ హక్కులు ఎంతో తెలుసా

సారాంశం

కాటమ రాయుడు మూవీ శాటిలైట్ హక్కులు దక్కించుకున్న జెమినీ 12 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసిన  జెమిని టీవీ  

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో కిషోర్ పార్థసాని(డాలీ) ద‌ర్శ‌క‌త్వంలో నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్‌మ‌రార్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `కాట‌మ‌రాయుడు`. ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమా మార్చి 24న విడుద‌ల కానుంది. సినిమా ప్ర‌స్తుతం విదేశాల్లో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.

 

 

సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను మార్చి 18న గ్రాండ్ లెవ‌ల్లో నిర్వ‌హించ‌నున్నారు. సినిమా విడుద‌ల‌కు ముందు నుండే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్న నేప‌థ్యంలో ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌కు భారీ పోటీ నెల‌కొంది. జెమిని టీవీ దాదాపు ప‌న్నెండున్న‌ర కోట్ల రూపాయ‌లు చెల్లించి శాటిలైట్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Venkatesh Top 10 Movies: తప్పక చూడాల్సిన వెంకటేష్‌ టాప్‌ 10 మూవీస్‌.. ఇలాంటి రికార్డు ఉన్న ఒకే ఒక్క హీరో
Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి