బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు

Published : Jan 05, 2017, 12:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు

సారాంశం

56 కోట్ల రూపాయలకు పైగా గౌతమిపుత్ర శాతకర్ణి ప్రీ రిలీజ్ బిజినెస్

నందమూరి నటసింహం బాలకృష్ణ వందో చిత్రం క్రిష్ దర్శకత్వంలో నటించిన చారిత్రాత్మక చిత్రం ''గౌతమిపుత్ర శాతకర్ణి ''. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టెయిన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి ,వై . రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు . బాలయ్య సరసన శ్రియా శరన్ నటించగా బాలయ్య తల్లి గౌతమి గా బాలీవుడ్ అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని నటించింది . ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 56 కోట్ల పై మాటగా ఉంది . యాభై కోట్ల తో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ కి ముందే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఏరియాల వారీగా గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం                        -    రూ.9. 05 కోట్లు
సీడెడ్                        -   రూ 9 కోట్లు
వెస్ట్                          -    రూ3. 06 కోట్లు
కృష్ణా &గుంటూరు       -    రూ7. 5 కోట్లు
నెల్లూరు                      -    రూ1. 95 కోట్లు
ఉత్తరాంధ్ర                   -    రూ4. 65 కోట్లు
ఈస్ట్                          -     రూ3. 5 కోట్లు
కర్ణాటక                       -     రూ3. 85 కోట్లు
ఓవర్ సీస్                    -     రూ4. 5 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా          -     రూ60 లక్షలు
శాటిలైట్                     -       రూ7 కోట్లు
ఆడియో అండ్ అదర్ రైట్స్ -   రూ1. 5 కోట్లు


మొత్తం                          -       రూ.56. 16 కోట్లు

PREV
click me!

Recommended Stories

Jr Ntr: లక్ష్మీ ప్రణతి తన జీవితంలోకి రావడంలో ఎన్టీఆర్‌లో వచ్చిన మార్పు ఇదే.. ఆ విషయంలో భయం
Revenge: 18 ఏళ్ల క్రితం భార్య దీపికా కి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకున్న రణవీర్ సింగ్