గద్దలకొండ గణేష్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

Published : Sep 23, 2019, 12:08 PM ISTUpdated : Sep 23, 2019, 12:13 PM IST
గద్దలకొండ గణేష్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

సారాంశం

గద్దలకొండ గణేష్ వీకెండ్ కలెక్షన్స్ తో అదరగొట్టేశాడు. సినిమా టైటిల్ అనుకోని విధంగా మారినప్పటికీ కలెక్షన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. గద్దలకొండ గణేష్ గానే వరుణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కయ్యాడు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మాస్ ఏరియాల్లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటోంది. 

ఇకపోతే సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ మొత్తం 13కోట్ల షేర్స్ దాటినట్లు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 25కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే ఇంకా బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఈ వారం కూడా గద్దలకొండ గణేష్ అదే ఫ్లోను కంటిన్యూ చేయాలి. పోటీగా బందోబస్త్ సినిమా ఉన్నప్పటికీ ఆ సినిమాకు అంతగా బజ్ క్రియేట్ కాలేదు. 

టైటిల్ వివాదం పెద్దదికాకుండా చూసుకున్న చిత్ర యూనిట్ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ తో ప్రమోషన్ డోస్ పెంచుతోంది. సినిమా కమర్షియల్ గా లాభాల్ని అందుకోవాలంటే ఇంకా 15కోట్ల షేర్స్ ని రాబట్టాలి. మరి సినిమా ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. 

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ