F2 పని పూర్తి చేసిన వెంకీ - వరుణ్!

Published : Dec 05, 2018, 09:04 PM ISTUpdated : Dec 05, 2018, 09:12 PM IST
F2 పని పూర్తి చేసిన వెంకీ - వరుణ్!

సారాంశం

మల్టీస్టారర్ హవా నడుస్తోన్న తరుణంలో అందరి ద్రుష్టి ఇప్పుడు F2 పై పడింది. వెంకటేష్ - వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 

మల్టీస్టారర్ హవా నడుస్తోన్న తరుణంలో అందరి ద్రుష్టి ఇప్పుడు F2 పై పడింది. వెంకటేష్ - వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా అలరించనున్న ఈ సినిమాకు హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇకపోతే సంక్రాంతికి సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో సినిమా అన్ని పనులు చాలా స్పీడ్ గా జరిగిపోతున్నాయి. దాదాపు వెంకటేష్ - వరుణ్ తేజ్ వారికి సంబందించిన సీన్స్ ను ఫినిష్ చేశారు. కేవలం ఒక సాంగ్ మాత్రమే షూట్ చేయాల్సి ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులకు ఓ రెండు రోజులు కేటాయిస్తే సినిమా మొత్తం ఫినిష్ అయినట్టే. 

ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను కంప్లీట్ చేస్తూనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ ఫన్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కూడా కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక తమన్నా - మెహ్రీన్ లు సినిమాలో గ్లామర్ లేడీస్ గా దర్శనమివ్వనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు