కాకులతో పోల్చకండి.. 'ఎఫ్ 2' డిలీటెడ్ సీన్!

Published : Mar 15, 2019, 09:59 AM IST
కాకులతో పోల్చకండి.. 'ఎఫ్ 2' డిలీటెడ్ సీన్!

సారాంశం

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి రూపొందించిన 'ఎఫ్ 2' సినిమా సంక్రాంతికి విడుదలైన పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. 

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి రూపొందించిన 'ఎఫ్ 2' సినిమా సంక్రాంతికి విడుదలైన పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై భారీ లాభాలను తీసుకొచ్చింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో తొలగించిన కొన్ని సన్నివేశాలను నిర్మాత దిల్ రాజు తన యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే రెండు కామెడీ సీన్స్ విడుదల చేసిన దిల్ రాజు తాజాగా మరో కామెడీ సీన్ వదిలాడు. 

ఇందులో మెహ్రీన్ పాట పాడుతుంటే వెంకటేష్ ఫ్రస్ట్రేట్ అవుతూ చెప్పే డైలాగులు హైలైట్ గా నిలిచాయి. ఆ సీన్ మీరు కూడా ఒకసారి చూసేయండి!
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: అసభ్యంగా మాట్లాడి స్లాంగ్ అంటారా.. షాలిని, రోహిత్, అమన్ లకు కోలుకోలేని దెబ్బ కొట్టిన నాగార్జున
Drishyam 3: 500 కోట్ల క్లబ్ లోకి RRR నటుడి సినిమా..బాక్సాఫీస్ విధ్వంసం ఇప్పట్లో ఆగేలా లేదే