Published : Feb 17, 2019, 06:59 PM ISTUpdated : Feb 17, 2019, 07:19 PM IST
,మొన్నటి వరకు టాలీవుడ్ లో అందమైన తెలుగమ్మయిలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బ ఇప్పుడు మాత్రం గ్లామర్ గర్ల్ గా దర్శనమిస్తోంది. అరవింద సమేత లో అరవింద చెల్లిగా ట్రెడిషనల్ గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇక అవకాశం వస్తే పాత్ర డిమాండ్ చేస్తే ఈ విధంగా కూడా కనిపిస్తాను అంటూ ఇన్స్టాగ్రామ్ లో సరికొత్త ఫోటోలను రిలీజ్ చేస్తోంది.
photo courtesy: instagram మొన్నటి వరకు టాలీవుడ్ లో అందమైన తెలుగమ్మయిలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బ ఇప్పుడు మాత్రం గ్లామర్ గర్ల్ గా దర్శనమిస్తోంది.

240
Courtesy instagram: అరవింద సమేత లో అరవింద చెల్లిగా ట్రెడిషనల్ గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇక అవకాశం వస్తే పాత్ర డిమాండ్ చేస్తే ఈ విధంగా కూడా కనిపిస్తాను అంటూ ఇన్స్టాగ్రామ్ లో సరికొత్త ఫోటోలను రిలీజ్ చేస్తోంది.