శాటిలైట్ హక్కుల్లో ఎక్కువ ధర పలికిన తెలుగు సినిమాలు

First Published Feb 17, 2019, 2:06 PM IST

రిలీజ్ కాకముందే సినిమాలు క్రియేట్ చేసే హైప్ మాములుగా ఉండదు. మెయిన్ గా సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరిలో ఒక ఆసక్తి ఉంటుంది. ఇక శాటిలైట్ - డిజిటల్ రూపంలో పోటీ పడి కొన్ని పెద్ద సినిమాలు నిర్మాతలకు ముందే లాభాల్ని అందిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో అత్యధిక శైటిలైట్ రేట్ పలికిన సినిమాలు ఇవే..   

భరత్ అనే నేను - శాటిలైట్ హక్కులు 40+ Cr (తెలుగు 22 cr + హిందీ)
undefined
అజ్ఞాతవాసి - 32 cr డిజిటల్, తెలుగు & హిందీ)
undefined
మహర్షి - 20 కోట్లు (ఇంకా డబ్బింగ్ హక్కులు మిగిలి ఉన్నాయి)
undefined
అరవింద సమేత 23.5 కోట్లు (అన్ని భాషల్లో కలుపుకొని - జీ ఛానెల్)
undefined
ఎన్టీఆర్ బయోపిక్ : మహానాయకుడు - కథానాయకుడు: 20 కోట్లు
undefined
స్పైడర్ -26.5 cr (inc తమిళ, తెలుగు, హిందీ)
undefined
నేల టిక్కెట్టు - 25cr ( డిజిటల్ రైట్స్ తో కలిపి)
undefined
టచ్ చేసి చూడు 18cr (+ డిజిటల్)
undefined
రాజా ది గ్రేట్ 18cr (+ డిజిటల్)
undefined
దువ్వాడ జగన్నాథం - 16కోట్లు ( హిందీ, మలయలం హక్కులు)
undefined
సరైనోడు - 16కోట్లు ( హిందీ, మలయాళ హక్కులు)
undefined
రంగస్థలం - 16 కోట్లు
undefined
బాహుబలి - 2 -15కోట్లు (తెలుగు), హిందీ 50 కోట్లు, తమిళ్ 11 కోట్లు
undefined
బాహుబలి - 1 : 15 కోట్లు (తెలుగు)
undefined
జై లవ కుశ -13 కోట్లు (తెలుగు)
undefined
సార్డార్ గబ్బర్ సింగ్ - 13.5కోట్లు
undefined
ఖైదీ నెంబర్.150 : 13 Cr
undefined
జనతా గ్యారేజ్ (తెలుగు) 12.5 Cr
undefined
నేనోక్కడినే - 12.5 కోట్లు (తెలుగు, తమిళం, మలయాళం)
undefined
కాటమరాయుడు 12 కోట్లు
undefined
బ్రహ్మోత్సవం: 11.53
undefined
బ్రూస్ లీ ది ఫైటర్ -13.25 Cr -Zee (inc హిందీ డబ్ హక్కులు)
undefined
click me!