నాకు యాక్సిడెంట్ కాలేదు.. హైపర్ ఆది కామెంట్స్!

Published : Nov 07, 2018, 04:24 PM IST
నాకు యాక్సిడెంట్ కాలేదు.. హైపర్ ఆది కామెంట్స్!

సారాంశం

జబర్దస్త్ టీవీ షోతో ఫేమస్ అయిన కమెడియన్ హైపర్ ఆది.. ఈ షోతో అభిమానులను సంపాదించుకున్నాడు. అతడి స్కిట్ లకి, సెటైర్లకి మహిళలలో కూడా ఫాలోయింగ్ ఉంది. అలాంటిది కొద్దిరోజులుగా జబర్దస్త్ షోలో అతడు కనిపించడం లేదు. దీంతో హైపర్ ఆదికి యాక్సిడెంట్ జరిగిందని వార్తలు వినిపించాయి. 

జబర్దస్త్ టీవీ షోతో ఫేమస్ అయిన కమెడియన్ హైపర్ ఆది.. ఈ షోతో అభిమానులను సంపాదించుకున్నాడు. అతడి స్కిట్ లకి, సెటైర్లకి మహిళలలో కూడా ఫాలోయింగ్ ఉంది. అలాంటిది కొద్దిరోజులుగా జబర్దస్త్ షోలో అతడు కనిపించడం లేదు.

దీంతో హైపర్ ఆదికి యాక్సిడెంట్ జరిగిందని వార్తలు వినిపించాయి. కొన్ని యూట్యూబ్ చానెళ్లు హైపర్ ఆదికి అమెరికాలో షూటింగ్ జరుగుతుండగా యాక్సిడెంట్ జరిగిందని ఆ కారణంగానే అతడు షోకి దూరమయ్యాడని వార్తలు పుట్టించారు.

ఈ వార్తలపై తాజాగా హైపర్ ఆది సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. దీపావళి సంధర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై మండిపడ్డారు. మీ హిట్స్ కోసం తప్పుడు ప్రచారాలు చేస్తారా..? అంటూ ఫైర్ అయ్యారు.

తనకు ఎలాంటి యాక్సిడెంట్ కాలేదని ఆ వార్తలని నమ్మొద్దని క్లారిటీ ఇచ్చాడు. అయితే జబర్దస్త్ షోలో ఆయన ఎందుకు కనిపించడం లేదనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 

ఇవి కూడా చదవండి.. 

హైపర్ ఆది రూ.2కోట్ల విలువైన పొలం కొన్నాడట!

'జబర్దస్త్' నుండి హైపర్ ఆది ఔట్..?

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌