Director Teja: హీరోగా డైరెక్టర్ తేజా తనయుడు… ఏ సినిమాతో...? ఎవరు డైరెక్టర్..?

Published : Feb 24, 2022, 08:54 PM IST
Director Teja: హీరోగా డైరెక్టర్ తేజా తనయుడు… ఏ సినిమాతో...? ఎవరు డైరెక్టర్..?

సారాంశం

ఎంతో మంది కొత్త హీరోలను ఇండస్ట్రీలో నిలబెట్టిన డైరెక్టర్ తేజ తనయుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. అయితే ఏ సినిమాలో..? ఏ డైరెక్టర్ తో..?

ఎంతో మంది కొత్త హీరోలను ఇండస్ట్రీలో నిలబెట్టిన డైరెక్టర్ తేజ తనయుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. అయితే ఏ సినిమాలో..? ఏ డైరెక్టర్ తో..?

ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త హీరోలను.. కొత్త ఆర్టిస్ట్ లను అందించారు డైరెక్టర్ తేజ. దర్శకుడిగా తన కెరియర్ ఆరంభంలో లవ్ స్టోరీస్ తో అదరగోట్టిన తేజ.. ఆతరువాత అవి వర్కౌట్ అవ్వక... తన రూట్ మార్చుతూ విభిన్నమైన కథలతో సినిమాలు చేసుకుంటూ వచ్చారుడు. ఈక్రమంలోనే ఎన్నో ప్రయోగాలు కూడా చేశాడు తేజ.

తేజ చేసిన ప్రయోగాలలో కొన్ని హిట్ అవ్వగా మరికొన్ని మాత్రం ఫట్ అనిపించాయి. అందులో ముఖ్యంగా నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాల విషయంలో ఒక రకంగా ధైర్యం చేశాడు తేజ. క్లైమాక్స్ విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. హీరోను చంపితే మన ఆడియన్స్ యాక్సప్ట్ చేయరు. కాని చేసేలా చేశాడు తేజ

ఆ తరువాత ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపాన్ని దాల్చలేదు. అయితే ప్రస్తుతం  తేజ దగ్గుబాటి వారి వారసుడు.. రానా తమ్ముడు అభిరామ్ ను హీరో గా ఇంటర్డ్యూస్ చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా పేరు అహింస. ఈ సినిమా తరువాత మరో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు తేజ.  ఈ నేపథ్యంలో తేజ బర్త్ డే సందర్భంగా ఆయన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వచ్చింది.

విక్రమాదిత్య అనే టైటిల్ తో నల్లమలుపు బుజ్జి నిర్మాతగా ఆయన ఒక సినిమా చేయనున్నట్టు చెప్పారు. 18వ శతాబ్దం నేపథ్యంలో కథ నడుస్తుందని చెప్పారే తప్ప, హీరో ఎవరనేది ప్రకటించలేదు. ఈ సినిమాతో తేజ తనయుడు అమితవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. త్వరలోనే అతని పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే..

PREV
click me!

Recommended Stories

ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే