'డిగ్రీ కాలేజ్' ట్రైలర్.. మొత్తం బూతు కంటెంటే!

Published : May 03, 2019, 12:49 PM ISTUpdated : May 03, 2019, 04:04 PM IST
'డిగ్రీ కాలేజ్' ట్రైలర్.. మొత్తం బూతు కంటెంటే!

సారాంశం

ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ స్థాయి సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ స్థాయి సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. కొన్ని చిత్రాలు గర్వించేవిధంగా ఉంటుంటే మరికొన్ని మాత్రం చూడడానికే సిగ్గుపడేలా చేస్తున్నాయి. యూత్ ని ఆకట్టుకోవడానికి సినిమాలో ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు ఉంటే చాలని అనుకుంటున్నారు కొందరు దర్శకనిర్మాతలు.

ఈ క్రమంలో బూతు కంటెంట్ తో సినిమాలు తీస్తూ జనాలపై వదులుతున్నారు. తాజాగా మరో సినిమా బూతు ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'డిగ్రీ కాలేజ్' అనే ఈ సినిమాను టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు.

నరసింహా నంది అనే వ్యక్తి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ మొత్తం లిప్ లాక్ సీన్లు, సెక్స్ సీన్లతో  నింపేశారు. వరుణ్, దివ్యారావు హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. 

 

రోడ్డు మీద శృంగారం చేయం కదా.. జీవిత ఘాటు కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 20: బల్లి అక్కకి మూడింది.. ప్రేమ, నర్మద ఫోకస్ మొత్తం వల్లిపైనే
Pooja Hegde కారవాన్‌లోకి వెళ్లిన పాన్‌ ఇండియా హీరో ఎవరు.. కావాలనే బ్యాడ్‌.. పూజా టీమ్‌ చెప్పిన నిజం ఏంటంటే