తొలిముద్దు ఆ హీరోతోనే.. అతడు బెస్ట్ కిస్సర్.. కుర్ర హీరోయిన్ కామెంట్స్!

Published : May 03, 2019, 11:03 AM IST
తొలిముద్దు ఆ హీరోతోనే.. అతడు బెస్ట్ కిస్సర్.. కుర్ర హీరోయిన్ కామెంట్స్!

సారాంశం

ప్రస్తుతం సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ చాలా కామన్ అయిపోయాయి. టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ నడుస్తోంది. 

ప్రస్తుతం సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ చాలా కామన్ అయిపోయాయి. టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ నడుస్తోంది. అయితే బాలీవుడ్ లో బెస్ట్ కిస్సర్ ఎవరనే విషయంపై ఓ రేడియో కార్యక్రమంలో పాల్గొన్న హీరో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముద్దు పెట్టడంలో తనను తానే బెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. టైగర్ ష్రాఫ్ మొదటి నుండి దాదాపు తను నటించిన ప్రతీ సినిమాలో లిప్ లాక్ సీన్స్ చేశాడు. అందుకే తనను తాను బెస్ట్ కిస్సర్ అని కితాబు ఇచ్చుకుంటున్నాడు. అదే రేడియో షోలో పాల్గొన్న హీరోయిన్ అనన్య పాండే మరియు తారా సుతారియాలు స్పందిస్తూ నిజంగానే టైగర్ బెస్ట్ కిస్సర్ అని అన్నారు.

అనన్య పాండే తన తొలి ముద్దు టైగర్ ష్రాఫ్ తోనే కనుక తనకు బెస్ట్ కిస్సర్ గా అతడే తెలుసంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె టైగర్ తో కలిసి 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. మొదటి సినిమానే అయినప్పటికీ అందాల ప్రదర్శన విషయంలో ఏమాత్రం మొహమాట పడలేదని ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?