ఎక్స్ బాయ్ ఫ్రెండ్ టాటూతో దీపిక!

Published : Dec 13, 2018, 03:46 PM IST
ఎక్స్ బాయ్ ఫ్రెండ్ టాటూతో దీపిక!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె పెళ్లి తరువాత కూడా పాత జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం ఆమెకు సంబందించిన టాటూ వార్తలు మరోసారి హాట్ టాపిక్ గా నిలిచాయి. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె పెళ్లి తరువాత కూడా పాత జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం ఆమెకు సంబందించిన టాటూ వార్తలు మరోసారి హాట్ టాపిక్ గా నిలిచాయి. గతంలో దీపిక రణ్ బీర్ తో ప్రేమ వ్యవహారాన్ని నడిపిన సంగతి తెలిసిందే. 

ఇక అతనికి బ్రేకప్ చెప్పిన తరువాత లవ్ ని రణ్వీర్ కి షిఫ్ట్ చేసి పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే గతంలో ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రన్ బీర్ పేరును ఆర్కే గా తన మెడపై టాటూగా వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే బ్రేకప్ అనంతరం ఆ టాటూను తొలగించుకోవడానికి అమ్మడు చాలా ప్రయత్నాలు చేసింది. 

అయితే ఊహించని విధంగా ఇటీవల అంబానీ వివాహవేడుకల్లో మరోసారి ఆ టాటూ బయటపడింది. దీంతో మీడియాలో మరోసారి ఆమె పాత జ్ఞాపకాలకు సంబందించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈషా అంబానీ వివాహ వేడుకలో దీపిక - రణ్వీర్ జోడి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి