అలా చేయడం మానసిక రోగమంటున్న దీపిక

Published : Jan 28, 2017, 08:57 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
అలా చేయడం మానసిక రోగమంటున్న దీపిక

సారాంశం

ట్రిపులెక్స్ ప్రమోషన్ లో భాగంగా వీ స్కర్ట్ వేసుకున్న దీపిక ఆ డ్రెస్ లో వక్ష సంపద దాదాపుగా బయటపడ్డంత పనైంది సందట్లో సడేమియా అంటూ చక్కర్లు కొడుతున్న మార్ఫింగ్ ఫోటోలు

ముంబైలో జరిగిన ట్రిపులెక్స్ మూవీ ప్రమోషన్ కోసం నెక్ స్కర్ట్ ధరించి అందర్నీ అబ్బురపరచింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే. ఇటీవల త్రిబుల్ ఎక్స్ ప్రమోషన్ లో భాగంగా లో నెక్ డ్రెస్ లో దర్శనం ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే . అయితే ఆ లోనెక్ డ్రెస్ లోంచి వక్ష ద్వయం బయటకి తొంగి చూస్తున్న సమయంలో రకరకాలుగా ఫోటోలు తీశారు ఫోటోగ్రాఫర్లు . ఆ ఫోటోలు సంచలనం సృష్టించగా తాజాగా మరో సంచలనానికి తెరలేచింది. కొంతమంది ఏకంగా దీపికా ఫోటోలను మరింతగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసారు కట్ చేస్తే ఆ ఫోటోలు దీపికా పడుకునే ని చేరాయి దాంతో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

 

ఫోటోలను మార్ఫింగ్ చేసేవాళ్ల ని మానసిక రోగులు అని అంటోంది . ఎంతటి పెద్ద రోగాలకైనా సరే నయం చేయొచ్చు కానీ ఇలాంటి మానసిక రోగులకు మాత్రం నయం చేయడం కష్టమని ఘాటుగా స్పందిస్తోంది దీపికా . అసలు విషయం ఏమిటంటే ఆ వేడుకలో లోనెక్ డ్రెస్ జారిపోయి వక్ష ద్వయం దాదాపుగా బయట పడింది .దీపికా  డ్రెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకొంటే బాగుండేది . 

PREV
click me!

Recommended Stories

రోజా ఎత్తుకుని ఆడించిన పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరో తెలుసా? షాక్ అవుతారు
Ram Charan: రాంచరణ్, నాగ చైతన్య మధ్య తేడా అదే.. అందుకే అంత పెద్ద డిజాస్టర్, ఇద్దరి మధ్య మతిపోగొట్టే పోలిక