క్రికెటర్ మహ్మద్ షమీకి ఘోర రోడ్డు ప్రమాదం

Published : Mar 25, 2018, 11:24 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
క్రికెటర్ మహ్మద్ షమీకి ఘోర రోడ్డు ప్రమాదం

సారాంశం

క్రికెటర్ షమీ కి ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఆయన డెహ్రడున్ నుండి ఢిల్లీ ప్రయానిస్తుండగా లారీని ఢీ కొన్నారు​ గాయపడ్డ షమీని ఆసుపత్రి తరలించారు​

క్రికెటర్ షమీ కి ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం. ఆయన డెహ్రడున్ నుండి ఢిల్లీ ప్రయానిస్తుండగా లారీని ఢీ కొన్నారు. గాయపడ్డ షమీని ఆసుపత్రి తరలించారు. దీంతో షమీ తలపై గాయాలయ్యాయి డాక్టర్లు ఆయన కోలుకుంటున్నారు. ప్రమాదం ఏమీ లేదంటు ఆయన కోలుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. రీసెంట్ ఆయన భార్య సంచలన ఆరోపణలు చేసింది మనకు తెలిసిందే.  ఇప్పటికే ఫిక్సింగ్ ఆరోపనలు ఎదుర్కుంటున్న షమీకి ఇలా జరగడం చాలా భాధాకరం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?